కండలేరు డ్యామ్ సమాచారం

ABN , First Publish Date - 2020-09-29T13:27:08+05:30 IST

జిల్లాలోని కండలేరు డ్యామ్‌కు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

కండలేరు డ్యామ్ సమాచారం

నెల్లూరు: జిల్లాలోని కండలేరు డ్యామ్‌కు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలుండగా... ప్రస్తుత నీటి నిల్వ 46.661 టీఎంసీలుగా ఉంది. అలాగే డ్యామ్ ఇన్ ఫ్లో 10,430 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2350 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.

Updated Date - 2020-09-29T13:27:08+05:30 IST