మాజీమంత్రి అనిల్‌కు కాల్వ శ్రీనివాసులు కౌంటర్

ABN , First Publish Date - 2022-05-17T02:14:03+05:30 IST

మాజీమంత్రి అనిల్‌కు కాల్వ శ్రీనివాసులు కౌంటర్

మాజీమంత్రి అనిల్‌కు కాల్వ శ్రీనివాసులు కౌంటర్

అమరావతి: మాజీమంత్రి అనిల్‌కు టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు కౌంటర్ ఇచ్చారు. నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. అందులో రోజు నీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెప్పారు. ప్రతి రోజు నిన్ను, నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నారని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. దమ్ముంటే జగన్‌రెడ్డికి చెప్పి సస్పెండ్ చేయించమని సవాల్ విసిరారు. 

Updated Date - 2022-05-17T02:14:03+05:30 IST