జూరాల ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-07-24T14:40:37+05:30 IST

జూరాల ప్రాజెక్టు(Jurala project)కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి

జూరాల ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ఉధృతి

మహబూబ్‎నగర్: జూరాల ప్రాజెక్టు(Jurala project)కు వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇన్‌ఫ్లో 47 వేల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 42,621 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులు కాగా, ప్రస్తుతం 317 అడుగులు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 7.627 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-07-24T14:40:37+05:30 IST