జోయాలుక్కాస్‌ ‘అనుగ్రహ’ కలెక్షన్‌

ABN , First Publish Date - 2022-07-30T08:59:35+05:30 IST

స్వర్ణాభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌ పెళ్లి కుమార్తెల కోసం ‘అనుగ్రహ’ పేరుతో ప్రత్యేక కలెక్షన్‌ను ఆవిష్కరించింది.

జోయాలుక్కాస్‌ ‘అనుగ్రహ’ కలెక్షన్‌

హైదరాబాద్‌: స్వర్ణాభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌ పెళ్లి కుమార్తెల కోసం ‘అనుగ్రహ’ పేరుతో ప్రత్యేక కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఈ బ్రైడల్‌ కలెక్షన్‌ దేశంలోని తమ షోరూమ్‌లన్నింటిలోనూ అందుబాటులో ఉంటుందని జోయాలుక్కాస్‌ తెలిపింది. అంతేకాదు, పెళ్లిళ్ల సీజన్‌ సందర్భంగా వజ్రాభరణాలపై సంస్థ 25ు డిస్కౌంట్‌ కూడా ప్రకటించింది. భారత సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగా డిజైన్స్‌ను రూపొందించినట్లు తెలిపింది. 

Updated Date - 2022-07-30T08:59:35+05:30 IST