Abn logo
Apr 19 2021 @ 17:23PM

కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ చైర్మన్‌గా జవహర్ రెడ్డి

అమరావతి : రాష్ట్రంలో కరోనా వేగంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమాండ్ కంట్రోల్‌కు చైర్మన్‌‌గా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులను ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ వెలువరించారు. 

Advertisement