Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఐడీ అదుపులో జనార్ధన్

గుంటూరు: సోషల్ మీడియాలో సీఎం జగన్‌కి వ్యతిరేకంగాపోస్టులు పెట్టినందుకు చేరెడ్డి జనార్ధన్‌ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. బుడంపాడుకు చెందిన జనార్దన్‌ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. సీఎంకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో  పోస్టులు పెట్టినందుకు జనార్ధన్‌ను విచారించారు. ఐపీసీ 41ఏ సెక్షన్ కింద జనార్ధన్‌పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసారు. జనార్ధన్ ఫోన్‌ను సీఐడీ అధికారులు సీజ్ చేసారు. అనంతరం గుంటూరు సీఐడీ కార్యాలయం నుంచి చేరెడ్డి జనార్ధన్ బయటకు వచ్చారు.  అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్న సీఐడీ అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement