Abn logo
Jan 26 2021 @ 01:37AM

ఐడీఆర్‌బీటీ డైరెక్టర్‌గా జానకిరామ్‌

హైదరాబాద్‌: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సారథ్యంలోని ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీఆర్‌బీటీ) డైరెక్టర్‌గా డీ జానకిరామ్‌ బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ రంగంలో అనుభవం కలిగిన ఆయన పలు విశ్వవిద్యాలయాల్లో, మెంబర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

Advertisement
Advertisement
Advertisement