Abn logo
May 29 2020 @ 16:29PM

సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలి: తులసిరెడ్డి

కడప: సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టుని చెప్పారు. కోర్టుల పట్ల వైసీపీకి గౌరవం లేదని తప్పుబట్టారు. స్థానిక ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించారని, మళ్లీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని తులసిరెడ్డి కోరారు.

Advertisement
Advertisement
Advertisement