వినాయకచవితికి విఘ్నాలు కల్పించడం మంచిది కాదు: నారా లోకేష్‌

ABN , First Publish Date - 2021-09-07T01:25:01+05:30 IST

విఘ్నాలు తొలగించే వినాయకుని పండుగకే విఘ్నాలు కల్పించడం మంచిది కాదని నారా లోకేష్‌ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు.

వినాయకచవితికి విఘ్నాలు కల్పించడం మంచిది కాదు: నారా లోకేష్‌

అమరావతి: విఘ్నాలు తొలగించే వినాయకుని పండుగకే విఘ్నాలు కల్పించడం మంచిది కాదని నారా లోకేష్‌ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కరోనా కారణం చూపుతూ వినాయక చవితి ఉత్సవాలకు బ్రేక్ వెయ్యడం మంచిది కాదని ఆయన సూచించారు. కోవిడ్ నిబంధనల పేరు చెప్పి మతసామరస్యాన్ని దెబ్బతీయొద్దని నారా లోకేష్‌ తెలిపారు. 


Updated Date - 2021-09-07T01:25:01+05:30 IST