మనసు కంట్రోల్‌ మరీ అంత ఈజీనా?

ABN , First Publish Date - 2020-06-05T19:21:58+05:30 IST

మీ మనసుని నియంత్రించండి. అప్పుడు మీరు ఈ ప్రపంచాన్నే జయించేయచ్చు అంటాయి మన శాస్త్రాలు.

మనసు కంట్రోల్‌ మరీ అంత ఈజీనా?

మీ మనసుని నియంత్రించండి. అప్పుడు మీరు ఈ ప్రపంచాన్నే జయించేయచ్చు అంటాయి మన శాస్త్రాలు. అంత ఆశ లేదురా బాబూ, ఏదో మామూలుగా బతికేస్తే చాలు అనుకుంటాడు సామాన్యుడు. మనసుని జయించడం అనే మాటని   చిన్నప్పటినుంచీ వింటుంటాం మనం. నిజానికి మనసుని కంట్రోల్‌ చేయడం ఏమైనా సింపుల్‌ విషయమా? మాటే కంట్రోల్‌ చేసుకోలేని మనుషులు మనసుని కంట్రోల్‌ చేసుకోగలరా? మనసుని కంట్రోల్‌ చేయడం అంటే... జీవితం మొత్తం మార్చేసుకోవడమే.


అందుకే శాస్త్రాలెంత ఘోష పెట్టినా - సామాన్యులెవరూ ఆ జోలికి పోరు. కానీ మరి అతికష్టమైన ఆ టార్గెట్‌ సాధించడానికి - మనవాళ్లు కనిపెట్టిన సీక్రెట్‌ ఒకటుంది. సాఫ్ట్‌వేర్‌తో డీల్‌ చేయడానికి హార్డ్‌వేర్‌ సపోర్ట్ తీసుకున్నట్టు - మనసుని నిగ్రహించడానికి ఒక ఆయుధం - మనలోనే ఉంది. అది మనతోనే ఉంది. మనసు పగ్గాలు పట్టుకోడానికి మనిషిలోనే ఉండే ఆ సీక్రెట్‌ ఏంటి?


ఈ వీడియో చూడండి.




Updated Date - 2020-06-05T19:21:58+05:30 IST