దేవరాజు మహారాజు సప్తతి సంచికకు వ్యాసాలకు ఆహ్వానం
ABN , First Publish Date - 2020-11-30T08:34:24+05:30 IST
దేవరాజు మహారాజు ‘సప్తతి సంచిక’కు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, విద్యార్థులు ఆయనతో అనుభవాలు...
దేవరాజు మహారాజు ‘సప్తతి సంచిక’కు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, విద్యార్థులు ఆయనతో అనుభవాలు, జ్ఞాపకాల గురించి వ్యాసాలు రాసి ఈమెయిల్:jvvserilingampally@gmail.com కు డిసెంబర్ 25లోగా పంపగోరుతున్నాము.
ఇ. ప్రహ్లాద్