Abn logo
Jan 25 2021 @ 00:39AM

రచయితతో ముఖాముఖి

తెల్సా ఆధ్వర్యంలో ప్రతినెలా ఆఖరి శనివారం యూట్యూబ్‌లో జరగబోయే రచయితతో ముఖాముఖిలో జనవరి నెలకు పూడూరి రాజిరెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి ‘గంగరాజంబిడ్డ’ కథా పఠనం, పాఠకులనుంచి ప్రశ్నలు జవాబులు ఉంటాయి. జనవరి 30 సా.7.30గం.లకు, జనవరి 31 ఉ.9గం.లకు జ్ట్టిఞట://డౌఠ్టఠ.ఛ్ఛ/జిజ్గిఝఖఛిఖఛగ్కిఠీ యుఆర్‌ఎల్‌ నందు కార్యక్రమం జరుగుతుంది. 

తెల్సా

Advertisement
Advertisement
Advertisement