టీటీడీ ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం

ABN , First Publish Date - 2021-04-17T09:46:23+05:30 IST

టీటీడీ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సేవలకు 7 గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది.

టీటీడీ ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం

తిరుమల, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సేవలకు 7 గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఆన్‌లైన్‌ సేవలను మెరుగుపరచడంలో భాగంగా శనివారం రాత్రి 10గంటల నుంచి ఆదివారం వేకువజాము 5 గంటల వరకు సర్వర్లను షట్‌డౌన్‌ చేయనున్నారు. దీంతో టీటీడీ వెబ్‌సైట్‌తో పాటు యాప్‌లోని సేవలూ నిలిచిపోనున్నాయి.  

Updated Date - 2021-04-17T09:46:23+05:30 IST