బీమా రంగ వృద్ధి అంతంతే..

ABN , First Publish Date - 2020-05-22T06:59:33+05:30 IST

ఈ ఏడాది బీమా వృద్ధి అంతంత మాత్రమేనని బజాజ్‌ అలెయాంజ్‌ అభిప్రాయపడింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో పాలసీల కొనుగోలుకు మొగ్గుచూపవచ్చని అంటోంది. ‘ఈ ఏడాదంతా మనుగడ కోసం పోరాటంతోనే...

బీమా రంగ వృద్ధి అంతంతే..

ఈ ఏడాది బీమా వృద్ధి అంతంత మాత్రమేనని బజాజ్‌ అలెయాంజ్‌ అభిప్రాయపడింది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో పాలసీల కొనుగోలుకు  మొగ్గుచూపవచ్చని అంటోంది. ‘ఈ ఏడాదంతా మనుగడ కోసం పోరాటంతోనే సరిపోవచ్చు. ఈ తరుణంలో అందరూ బీమా పాలసీలు కొనుగోలు చేయలేకపోవచ్చు. కాబట్టి బీమా పరిశ్రమ అంతగా వృద్ధి చెందే అవకాశాలు కన్పించడం లేదు. అంతేకాదు, కస్టమర్ల దృక్పథంలోనూ గణనీయమైన మార్పులు రానున్నాయని  సీఈఓ తరుణ చఘ్‌ అన్నారు. 

Updated Date - 2020-05-22T06:59:33+05:30 IST