బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు: ఇండియా పోస్ట్‌

ABN , First Publish Date - 2020-04-12T06:11:09+05:30 IST

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపుల తుది గడువును జూన్‌ 30 వరకు పొడిగించినట్టు...

బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు: ఇండియా పోస్ట్‌

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపుల తుది గడువును జూన్‌ 30 వరకు పొడిగించినట్టు ఇండియా పోస్ట్‌ తెలిపింది. 

Updated Date - 2020-04-12T06:11:09+05:30 IST