నల్గొండ: జిల్లాలో విద్యుత్ అధికారులలు తనిఖీలు చేసారు. పెద్దవూర మండలంలో విద్యుత్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న 247 మందిపై కేసులు నమోదు చేసారు. రూ.9 లక్షల జరిమానాను విద్యుత్ అధికారులు విధించారు.