Advertisement
Advertisement
Abn logo
Advertisement

హాకీ సెమీఫైనల్‌‌లో ఓడిన భారత్

భువనేశ్వర్: జూనియర్ హాకీ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. జర్మనీ 4-2తో ఆతిథ్య జట్టును ఓడించింది. కాంస్యపతకం కోసం భారత జట్టు ఫ్రాన్స్‌‌తో తలపడనుంది. 

Advertisement
Advertisement