Srisailam జలాశయానికి పెరిగిన వరదనీటి ప్రవాహం

ABN , First Publish Date - 2022-07-15T14:00:12+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.

Srisailam జలాశయానికి పెరిగిన వరదనీటి ప్రవాహం

నంద్యాల: శ్రీశైలం (Srisailam) జలాశయానికి  వరదనీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో  2 లక్షల 47 వేల 733 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 835.60 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 55.8766 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-15T14:00:12+05:30 IST