Abn logo
Feb 28 2021 @ 03:41AM

18 గంటల్లో 26 కిలో మీటర్లు

రోడ్డు నిర్మాణంలో ఐజేఎంఐఐ రికార్డు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెం దిన ఐజేఎం ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఐజేఎంఐఐ) రికార్డు స్థాయిలో 25.54 కిలోమీటర్ల రహదారిని 17.45 గంటల్లో పూర్తి చేసింది. నేషనల్‌ హైవే-13లో సోలాపూర్‌-బిజాపూర్‌ సెక్షన్‌లో నాలుగు లేన్ల రహదారిని నిర్మించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కొడమ్‌ తెలిపారు. ఇంత తక్కువ కాలంలో ఒక భారత కంపెనీ 25 కిలోమీటర్ల కు పైగా రహదారిని నిర్మించడం ఇదే మొదటిసారని చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement