టాలెంట్‌ స్ర్పింట్‌, ఐఐఎస్‌సీ ఒప్పందం

ABN , First Publish Date - 2020-05-27T06:46:59+05:30 IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగంలోని నిపుణులకు మరిన్ని ఎగ్జిక్యూటివ్‌ కోర్సులను

టాలెంట్‌ స్ర్పింట్‌, ఐఐఎస్‌సీ ఒప్పందం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగంలోని నిపుణులకు మరిన్ని ఎగ్జిక్యూటివ్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకురావడానికి టాంలెంట్‌ స్ర్పింట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎ్‌ససీ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా డిజిటల్‌ హెల్త్‌ అండ్‌ ఇమేజింగ్‌ లో అడ్వాన్స్‌డ్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ను జులై నుంచి ప్రారంభిస్తున్నట్లు టాలెంట్‌ స్ర్పింట్‌ సీఈఓ శంతను పాల్‌ తెలిపారు. ఈ-హెల్త్‌కేర్‌, బయోటెక్‌, మెడికల్‌ డివైసెస్‌ తదితర విభాగాల్లోని నిపుణులకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.     

Updated Date - 2020-05-27T06:46:59+05:30 IST