Advertisement
Advertisement
Abn logo
Advertisement

హెచ్ఐసిసి లో ఐఏఎంసీ సదస్సు: పాల్గొన్న సీజేఐ జస్టిస్ రమణ

హైదరాబాద్: నోవాటెల్ హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)- కర్టెన్ రైజర్ & స్టేక్ హోల్డర్స్ కంక్లేవ్ జరుగుతోంది. ఈ సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు,  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ హిమాకోహ్లి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  ప్రధాన  న్యాయమూర్తులు, సీఎస్ సోమేష్ కుమార్, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, తదితరులు హాజరయ్యారు.

Advertisement
Advertisement