హైదరాబాద్ (Hyderabad): ప్రధాని మోదీ (Pm Modi) టూర్ సందర్భంగా సిటీలో ట్రయల్ రన్ నిర్వహించారు. మోదీ కాన్వాయ్ ట్రయల్ రన్‌ను ఎస్పీజీ (Spg) బృందం పూర్తి చేసింది. బేగం పేట్ (Begumpet) నుంచి నోవాటేల్ (Novatel), నోవాటేల్ నుంచి పరేడ్ గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్ నుంచి రాజ్ భవన్ (Rajbhavan), రాజ్ భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ ( Begumpet Airport) వరకు రోడ్డు మార్గం గుండా ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఏయిర్ ట్రయల్ రన్తోపాటూ ఆన్ రోడ్డు ట్రయల్ రన్‌ను ఎస్పీజీ సక్సెస్ ఫుల్ చేసింది. మోదీ టూర్ సందర్భంగా వాతావరణం అనుకూలించక పోతే రెండు రూట్ మ్యాప్‌లను SPG బృందం సిద్ధం చేసింది.
ఇవి కూడా చదవండి