హైదరాబాద్: మియాపూర్ దగ్గర భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-05-29T22:07:17+05:30 IST

నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్: మియాపూర్ దగ్గర భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ వద్ద చెట్లకు అంటుకున్న మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Updated Date - 2020-05-29T22:07:17+05:30 IST