హైదరాబాద్‌లో 12 కరోనా హాట్‌స్పాట్స్‌ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ

ABN , First Publish Date - 2020-04-09T17:41:00+05:30 IST

హైదరాబాద్‌లో 12 కరోనా హాట్‌స్పాట్స్‌ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో 12 కరోనా హాట్‌స్పాట్స్‌ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌: నగరంలో 12 కరోనా హాట్‌స్పాట్స్‌ని జీహెచ్‌ఎంసీ గుర్తించింది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 175 కరోనా కేసులు, 12 ప్రాంతాల్లో 89 పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు తెలిసింది. కరోనా ప్రభావంతో రాకపోకలు బంద్‌ చేసి కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించారు. జియో ట్రాకింగ్‌తో ప్రతి ఇంటిని జీహెచ్‌ఎంసీ తనిఖీ చేయనుంది. 

Updated Date - 2020-04-09T17:41:00+05:30 IST