Advertisement
Advertisement
Abn logo
Advertisement

Hyderabad: పబ్‌లో బాలిక?

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి లాల్‌స్ట్రీట్ పబ్‌లో బాలిక కనిపించింది. పదేళ్ల బాలికను పబ్‌నకు ఓ కుటుంబం తీసుకువచ్చింది. పబ్‌లో ఉన్న బాలికను వీడియో తీసి హైదరాబాద్ సీపీకి ఓ యువకుడు ట్వీట్‌ చేశాడు. 21ఏళ్ళు నిండని వారిని పబ్‌లోకి అనుమతించకూడదన్న నిబంధనలను పబ్ తుంగలో తొక్కింది. పబ్‌నకు పోలీసులు నోటీసులు జారీ చేసారు. 


Advertisement
Advertisement