‘అబద్ధమని తేలితే కేసు నమోదే’

ABN , First Publish Date - 2020-04-09T14:45:38+05:30 IST

‘అబద్ధమని తేలితే కేసు నమోదే’

‘అబద్ధమని తేలితే కేసు నమోదే’

హైదరాబాద్: పనిలేకుండా రోడ్డెక్కితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సేవల పేరుతో తప్పించుకునే వారిని గుర్తించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అనుమానం కలిగిన వారితో పాటు వాహనం ఫొటో తీస్తుందన్నారు. టెక్నాలజీ ఆధారంగా క్రాస్‌ చెక్‌, అబద్ధమని తేలితే కేసు నమోదు చేస్తామన్నారు. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు కచ్ఛితంగా పాటించాలని సూచించారు. 

Updated Date - 2020-04-09T14:45:38+05:30 IST