అది గుర్తించేదెలా?

ABN , First Publish Date - 2020-07-21T05:30:00+05:30 IST

రక్తపోటులో హెచ్చుతగ్గులు కొన్ని లక్షణాల ద్వారా బయటపడతాయి. అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు... ఈ రెండింటినీ బయల్పరిచే లక్షణాలు ఇవే...

అది గుర్తించేదెలా?

రక్తపోటులో హెచ్చుతగ్గులు కొన్ని లక్షణాల ద్వారా బయటపడతాయి. అధిక రక్తపోటు, తక్కువ రక్తపోటు... ఈ రెండింటినీ బయల్పరిచే లక్షణాలు ఇవే!

అధిక రక్తపోటు: ఛాతీలో నొప్పి, అయోమయం, తలనొప్పి, చెవిలో శబ్దాలు వినిపించడం, ముక్కు నుంచి రక్తస్రావం, అలసట.

తక్కువ రక్తపోటు: తల తిరగుడు, శరీరం చల్లబడడం, మానసిక కుంగుబాటు, ఏకాగ్రత లోపించడం, లోతుగా ఊపిరి పీల్చుకోవడం, స్పృహ కోల్పోవడం.

రక్తపోటులో చోటుచేసుకునే హెచ్చుతగ్గులను నిర్లక్ష్యం చేయకూడదు. పై లక్షణాలు కనిపించినప్పుడు వైద్యుల సూచనలు తప్పక పాటించాలి.

Updated Date - 2020-07-21T05:30:00+05:30 IST