ఇంటి అలంకరణ.. ఇప్పుడిలా...

ABN , First Publish Date - 2020-06-17T05:34:07+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి శుభ్రతతో పాటు ఇంటి అలంకరణలో మార్పులు చేసుకోవడం ముఖ్యమే అంటున్నారు ప్రముఖ డిజైనర్‌ సిద్ధార్థ తల్వార్‌. తక్కువ ఖర్చులోనే ఇంటిని డిజైన్‌ చేయడం ఎలాగో చెబుతున్నారిలా...

ఇంటి అలంకరణ.. ఇప్పుడిలా...

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటి శుభ్రతతో పాటు ఇంటి అలంకరణలో మార్పులు చేసుకోవడం ముఖ్యమే అంటున్నారు ప్రముఖ డిజైనర్‌ సిద్ధార్థ తల్వార్‌. తక్కువ ఖర్చులోనే ఇంటిని డిజైన్‌ చేయడం ఎలాగో చెబుతున్నారిలా... 

  1. బాల్కనీ, టెర్రాస్‌, వరండాలో తేమ, తడి ఉండకుండా చూసుకోవాలి. సూర్యరశ్మి ఇంట్లో పడేలా, ధారాళంగా గాలి ప్రసరించేలా ఏర్పాటు చేసుకోవాలి. 
  2. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడానికి, పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్‌, కుర్చీ వంటివి అవసరం. వీటిని తక్కువ స్థలంలో సర్దుకోవాలి.
  3. ప్లాస్టిక్‌ వస్తువుల మీద కరోనా వైరస్‌ ఎక్కువ సమయం నిలిచి ఉంటుది. కాబట్టి గాజు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కాపర్‌, యాంటీ మైక్రోబియల్‌ ఉత్పత్తులను ఉపయోగించడం అన్నివిధాలా మంచిది. 
  4. తక్కువ ఖర్చులోనే  ఇంటి అలంకరణ పూర్తయ్యేలా చూసుకుంటే డబ్బు ఆదా అవుతుంది.

Updated Date - 2020-06-17T05:34:07+05:30 IST