మాజీ ఎమ్మెల్యే బొడ్డే ప్రసాద్ ఇంటి వద్ద హై టెన్షన్

ABN , First Publish Date - 2021-10-20T17:39:33+05:30 IST

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొడ్డే ప్రసాద్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. బొడ్డే ప్రసాద్ ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే బొడ్డే ప్రసాద్ ఇంటి వద్ద హై టెన్షన్

విజయవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొడ్డే ప్రసాద్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. బొడ్డే ప్రసాద్ ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఇంట్లో నుంచి బయటకు వస్తే అరెస్టు తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే బొడ్డే ప్రసాద్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. 


Updated Date - 2021-10-20T17:39:33+05:30 IST