చంద్రబాబు,నారాయణలపై చర్యలకు హైకోర్టు బ్రేక్

ABN , First Publish Date - 2021-04-16T22:59:25+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని

చంద్రబాబు,నారాయణలపై చర్యలకు హైకోర్టు బ్రేక్

అమరావతి: మాజీ సీఎం  చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై దాఖలైన సీఐడీ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీ పోలీసులను  హైకోర్టు మరోసారి ఆదేశించింది. మరో మూడు వారాల పాటు ఈ ఆదేశాలను న్యాయస్థానం పొడిగించింది. కేసుపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సీఐడీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-04-16T22:59:25+05:30 IST