హీరో ప్లెజర్ ప్లస్ ప్లాటినమ్
ABN , First Publish Date - 2020-10-17T05:49:41+05:30 IST
హీరో మోటోకార్ప్.. మార్కెట్లోకి సరికొత్త ప్లెజర్ ప్లస్ ప్లాటినమ్ స్కూటర్‌ను విడుదల చేసింది.
హీరో మోటోకార్ప్.. మార్కెట్లోకి సరికొత్త ప్లెజర్ ప్లస్ ప్లాటినమ్ స్కూటర్‌ను విడుదల చేసింది. 110 సీసీ ఫ్యూయల్ ఇంజక్షన్ ఇంజన్‌తో కూడిన ఈ స్కూటర్ ధర రూ.60,950 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్).
స్కూటర్ విభాగంలో మరింత పట్టును చేజిక్కించుకునేందుకు ప్లెజర్ ప్లస్ ప్లాటినమ్ దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది.