హెరిటేజ్‌ ఫుడ్స్‌ రైట్స్‌ ఇష్యూ?

ABN , First Publish Date - 2022-09-22T06:37:10+05:30 IST

ఈక్విటీ రైట్స్‌ ఇష్యూ ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌ నిధులు సమీకరించాలని భావిస్తోంది.

హెరిటేజ్‌ ఫుడ్స్‌  రైట్స్‌ ఇష్యూ?

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బినెఎస్‌): ఈక్విటీ రైట్స్‌ ఇష్యూ ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌ నిధులు సమీకరించాలని భావిస్తోంది. నిధుల పరిమాణం, రైట్స్‌ ఇష్యూ తదితర ప్రతిపాదనలను పరిశీలించడానికి కంపెనీ బోర్డు ఈనెల 30న సమావేశం కానుంది. బోర్డు అనుమతి అనంతరం నియమ నిబంధనలు, నియంత్రణ సంస్థల ఆమోదం మేరకు రైట్స్‌ ఇష్యూ చేస్తుంది. 

Updated Date - 2022-09-22T06:37:10+05:30 IST