మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-07-22T23:45:13+05:30 IST

మహబూబాబాద్ జిల్లా: ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొత్తగూడ, గంగారం, గూడూరు ప్రాంతాల్లో జోరువాన కురిసింది. భారీ వర్షాలకు వేలుబెల్లి, ముసలమ్మ, గాదె వాగులు నిండిపోయాయి. వరద నీరు ప్రధాన రహదారి‌పై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు గ్రామాల

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం

మహబూబాబాద్ జిల్లా: ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొత్తగూడ, గంగారం, గూడూరు ప్రాంతాల్లో జోరువాన కురిసింది. భారీ వర్షాలకు  వేలుబెల్లి, ముసలమ్మ, గాదె వాగులు నిండిపోయాయి. వరద నీరు ప్రధాన రహదారి‌పై నుంచి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు గ్రామాల ప్రయాణికులు గమ్యం చేరేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  

Updated Date - 2022-07-22T23:45:13+05:30 IST