Tungabhadra జలాశయానికి భారీగా వరద

ABN , First Publish Date - 2022-08-13T15:48:46+05:30 IST

తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Tungabhadra జలాశయానికి భారీగా వరద

కర్నూలు: తుంగభద్ర జలాశయాని (Tungabhadra reservoir)కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు తుంగభద్ర దగ్గర 33 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1632.28 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 1,23,659 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,00,349 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 102.897 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-08-13T15:48:46+05:30 IST