Abn logo
Sep 15 2020 @ 15:25PM

హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్: హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్లు స్వాధీనం చేసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈశ్వర్ దిలీప్ జీ, హరీష్ రామ్‌బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న హవాలా డబ్బును ఐటీశాఖకు అప్పగిస్తామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement