హైదరాబాద్: ఉద్యోగాల కోసం యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని దేశాలకు వెళ్లే తెలుగువారి కోసం ఈయూ-ఇండియా సంయుక్తంగా రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను రాష్ట్ర కార్మిక శాఖ, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో శుక్రవారం విడుదల చేశాయి. యూరప్ వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్న భారతీయులకు ఈ బుక్ ఒక గైడ్‌గా ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి