వాణిజ్య అద్దెలపైనే జీఎస్‌టీ

ABN , First Publish Date - 2022-08-13T05:43:10+05:30 IST

ఇంటి అద్దెల జీఎస్‌టీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నివాస గృహాలను వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇస్తే, ఆ అద్దెలకు జీఎస్‌టీ వర్తించదని

వాణిజ్య అద్దెలపైనే జీఎస్‌టీ

న్యూఢిల్లీ: ఇంటి అద్దెల జీఎస్‌టీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నివాస గృహాలను వ్యక్తిగత అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇస్తే, ఆ అద్దెలకు జీఎస్‌టీ వర్తించదని స్పష్టం చేసింది. ఈ అద్దెలపైనా 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. నివాస గృహాలను వ్యాపార అవసరాలకు అద్దెకు ఇచ్చినపుడు మాత్రమే జీఎస్‌టీ వర్తిస్తుందని పేర్కొంది.

Updated Date - 2022-08-13T05:43:10+05:30 IST