స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి: గౌతం సవాంగ్

ABN , First Publish Date - 2020-08-13T17:32:56+05:30 IST

విజయవాడ: రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి: గౌతం సవాంగ్

విజయవాడ: రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ తెలిపారు. కోవిడ్-19 నేపథ్యంలో పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


Updated Date - 2020-08-13T17:32:56+05:30 IST