Abn logo
Feb 23 2021 @ 19:56PM

బాలిక ఆత్మహత్య?

అనంతపురం: జిల్లాలోని హంద్రీనీవా కాలువలో పడి ఓ బాలిక  మృతి చెందింది. తనకల్లు మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని కొక్కంటి క్రాస్ దగ్గర ఉన్న హంద్రీనీవా కాలువలో పడి భువనేశ్వరి (10) అనే బాలిక  చనిపోయింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహం కోసం పరిసర ప్రాంతాల ప్రజలు గాలిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement