ఒలింపిక్స్ అథ్లెట్లకు ఉచిత వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-05-07T10:12:45+05:30 IST
ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, ఇతర సిబ్బందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నట్టు..
న్యూఢిల్లీ: ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, ఇతర సిబ్బందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నట్టు ఫైజర్, బయో ఎన్‌టెక్ సంస్థలు గురువారం ప్రకటించాయి. తొలి డోసును ఈ నెలాఖరుకు, రెండో డోసును ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు ఆయా దేశాలకు ఇవ్వనున్నట్టు తెలిపాయి.