గుంటూరు: తెనాలి (Tenali) చెంచుపేట జీడీసీసీ బ్యాంకులో భారీగా అవకతవకలు జరిగాయని తనిఖీలు చేపట్టిన జిల్లా బ్యాంకు సీఈవో కృష్ణవేణి తెలిపారు. జీడీసీసీ బ్యాంకులో నకిలీ బంగారం తనఖా పెట్టి ఆరుగురు ఖాతాదారులు రూ.42 లక్షల లోన్ తీసుకున్నారని ఆమె వెల్లడించింది. బ్రాంచ్ మేనేజర్, అప్లైజర్ కుమ్మక్కై రుణాలు మంజూరని సీఈవో అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి..నగదు రికవరీ చేస్తామని సీఈవో కృష్ణవేణి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి