రష్యన్‌ గ్రాండ్‌ ప్రీకి ఫ్యాన్స్‌

ABN , First Publish Date - 2020-07-11T09:23:50+05:30 IST

ఈ సీజన్‌లో తొలి ఫార్ములావన్‌ రేస్‌ ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రీని అభిమానులు లేకుండానే నిర్వహించారు. రష్యన్‌ గ్రాండ్‌ ప్రీకి మాత్రం ఫ్యాన్స్‌ను ...

రష్యన్‌ గ్రాండ్‌ ప్రీకి ఫ్యాన్స్‌

సోచి: ఈ సీజన్‌లో తొలి ఫార్ములావన్‌ రేస్‌ ఆస్ట్రియా గ్రాండ్‌ ప్రీని అభిమానులు లేకుండానే నిర్వహించారు. రష్యన్‌ గ్రాండ్‌ ప్రీకి మాత్రం ఫ్యాన్స్‌ను అనుమతించనున్నారు. సోచిలో ఈ సెప్టెంబరు 27న రష్యన్‌ గ్రాండ్‌ ప్రీ జరగనుంది. ‘రష్యా ప్రభుత్వం ఫార్ములావన్‌ రేస్‌కు అభిమానులను అనుమతించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రేస్‌కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది’ అని రష్యా ఉప ప్రధాని దిమిత్రి చెర్నిచెంకో తెలిపారు. 

Updated Date - 2020-07-11T09:23:50+05:30 IST