Advertisement
Advertisement
Abn logo
Advertisement

సబ్జెక్ట్‌ పెంచుకో: ఎంపీ భరత్‌కు అయ్యన్న హితవు

బాబూ... మార్గాని భరత్‌.. నువ్‌ మనిషివైతే ఎదిగావ్‌ కానీ.. బుర్ర మోకాలి దగ్గరే ఆగిపోయిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘మీ వైసీపీ భాషలో చెప్పాలంటే అప్పులకు అమ్మ మొగుడు జగన్‌రెడ్డి. 63ఏళ్ల అప్పును, కేవలం రెండున్నర ఏళ్లలో అధిగమించి, ఏపీని ముంచేశాడు. కెమెరా ఉందనే సోయి లేకుండా మాట్లాడటం.. అక్షింతలు పడగానే చంద్రబాబుపై పడి ఏడవటం ఎందుకు? సరుకు లేని మాటలు కాదు.. సబ్జెక్ట్‌ పెంచుకో.. వేక్‌ అప్‌ భరత్‌’ అంటూ హితవు పలికారు.

Advertisement
Advertisement