రూ.10లక్షల పెట్టుబడితో.. అయినా ఏం లాభం?

ABN , First Publish Date - 2020-04-04T10:10:23+05:30 IST

రూ.10లక్షల పెట్టుబడితో.. అయినా ఏం లాభం?

రూ.10లక్షల పెట్టుబడితో..  అయినా ఏం లాభం?

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఇమ్మడి శ్రీనివాస్‌ అనే రైతు రూ.10లక్షల పెట్టుబడితో ఫంక్షన్‌లలో డెకరేషన్‌ కోసం వినియోగించే చేమంతి పూలను సాగుచేశాడు. తోటలో పూలు విరగబూశాయి. అయినా ఏం లాభం? పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలు ఏవీ జరగడం లేదు. మార్కెట్‌కు తరలిద్దామన్నా కొనేవాళ్లు లేరు. పూలన్నీ చెట్లమీదే వాడిపోయి రాలిపోతున్నాయి.

Updated Date - 2020-04-04T10:10:23+05:30 IST