తెనాలిలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే శివకుమార్

ABN , First Publish Date - 2020-08-15T21:14:04+05:30 IST

గుంటూరు: తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జాతీయ జండాను ఎగురవేశారు.

తెనాలిలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే శివకుమార్

గుంటూరు: తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జాతీయ జండాను ఎగురవేశారు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా తెనాలి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే  శివకుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2020-08-15T21:14:04+05:30 IST