Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

సింపుల్‌ ఫిష్‌ కర్రీ

సింపుల్‌ ఫిష్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: చేప ముక్కలు - అరకేజీ, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, నూనె - 6 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌ స్పూను, పసుపు - అర టీ స్పూను, టమోటా తరుగు - అరకప్పు, చింతపండు గుజ్జు - అరకప్పు, కారం, ధనియాల పొడి - 1 టేబుల్‌ స్పూను చొప్పున, నీరు - రెండు కప్పులు, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర - అరకప్పు; పొడికోసం : ధనియాలు - 1  స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 8, మెంతులు - అర స్పూను, ఎండుమిర్చి - 6.


తయారుచేసే విధానం: మిక్సీలో ఉల్లి, పచ్చిమిర్చి పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి పేస్టు వేగించి కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు, టమోటా తరుగు, కారం, ధనియాల పొడి ఒకటి తర్వాత ఒకటి వేగించి చింతపండు గుజ్జు కలపాలి. తర్వాత నీరుపోసి మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేయాలి. పులుసు చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్‌ చేయాలి.

తలకాయ కూరతలకాయ కూరచులే కా దమ్‌ ముర్గ్‌చులే కా దమ్‌ ముర్గ్‌దమ్‌ కీ నల్లీదమ్‌ కీ నల్లీపాలకూర చికెన్‌ కర్రీపాలకూర చికెన్‌ కర్రీకరివేపాకు చికెన్‌ కరివేపాకు చికెన్‌ అల్లం చికెన్‌ అల్లం చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ గోంగూర చికెన్‌గోంగూర చికెన్‌నర్గీసి కబాబ్‌ కా కుర్మానర్గీసి కబాబ్‌ కా కుర్మాకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.