fire accident: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-07-30T21:16:37+05:30 IST

వనస్థలిపురం (Vanasthalipuram)లో భారీ అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఫర్నీచర్ గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి.

fire accident: వనస్థలిపురంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: వనస్థలిపురం (Vanasthalipuram)లో భారీ అగ్నిప్రమాదం (fire accident) జరిగింది. ఫర్నీచర్ గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాద దశ్యాల కవరేజ్‌కి వెళ్లిన మీడియా (Media)పై గోడౌన్‌ యాజమాన్యం దాడికి యత్నించింది. మీడియాలో అడ్డుకోవడం అగ్ని ప్రమాదం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఇన్సూరెన్స్‌ కోసమే గోడౌన్‌ తగలబెట్టినట్టు స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-30T21:16:37+05:30 IST