Sangareddy: ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-06-21T16:32:19+05:30 IST

జిల్లాలోని పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో గల బానియాన్ ప్లాస్టిక్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Sangareddy: ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో గల బానియాన్ ప్లాస్టిక్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ స్క్రాప్ రీ సైక్లింగ్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా  ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు.

Updated Date - 2022-06-21T16:32:19+05:30 IST