AP: కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు

ABN , First Publish Date - 2022-05-19T15:57:38+05:30 IST

జిల్లాలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి.

AP: కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు

ఎన్టీఆర్: జిల్లాలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుప్త నిధుల కోసం 50 అడుగుల స్వరంగం తవ్విన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమాచారం తెలిసి.. అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ముఠా పరారైంది. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-19T15:57:38+05:30 IST