ప్రభుత్వం రుణమాఫీ హామీ ని గాలికొదిలేసింది: తాటి వెంకటేశ్వర్లు

ABN , First Publish Date - 2022-06-25T00:51:49+05:30 IST

ప్రభుత్వం రుణమాఫీ హామీ ని గాలికొదిలేసిందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.విమర్శించారు.

ప్రభుత్వం రుణమాఫీ హామీ ని గాలికొదిలేసింది: తాటి వెంకటేశ్వర్లు

హైదరాబాద్: ప్రభుత్వం రుణమాఫీ హామీ ని గాలికొదిలేసిందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.విమర్శించారు. ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, హైదరాబాద్ లో ఫ్లైఓవర్ లు నిర్మిస్తే అయిపోద్దా?అని ఆయన ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ధరణి వల్ల ప్రతీ రైతు ఇబ్బంది పడుతున్నారన్నారు.వైఎస్ రాజశేఖరరెడ్డి భధ్రాచలం వచ్చి పోడు భూమి రైతులకు పట్టాలిచ్చారు.మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే..గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. 

Updated Date - 2022-06-25T00:51:49+05:30 IST